Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీలపై అమెరికా కేసు కొట్టివేత

Follow Udayam on Google
రవళి దేవి Aug 12, 2026 7:24 AM జాతీయంGeneral
అదానీలపై అమెరికా కేసు కొట్టివేత - Udayam
గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీపై అమెరికాలో నమోదైన సెక్యూరిటీస్‌ ఫ్రాడ్‌కు సంబంధించిన మూడు నేరాలను న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టు శాశ్వతంగా కొట్టివేసింది. మరో రెండు నేరాలపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కేసు కొట్టివేత ఆరోపణల మెరిట్స్‌పై ఇచ్చిన తీర్పు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిర్ణయంపై స్పందించిన గౌతమ్‌ అదానీ ‘నిజం గెలిచింది’ అని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...