Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుకుంద ఈరన్నకు ప్రయాణం నరకప్రాయం

Follow Udayam on Google
NAGENDRA Aug 09, 2026 2:07 PM కర్నూలుGeneral
ఉరుకుంద ఈరన్నకు ప్రయాణం నరకప్రాయం - Udayam
కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాలకు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు రానున్నారు. అయితే దేవస్థానానికి వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయని సీపీఎం నేత కే. మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కౌతాళం, హాల్వి, తిప్పలదొడ్డి, సులేకేరు రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. వర్షాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే గుంతలు పూడ్చి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి

Comments

G
Loading comments...