Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 9:06 AM కామరెడ్డిGeneral
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Udayam
మహమ్మద్నగర్ మండలం మాక్షుంపూర్ కు చెందిన భానుప్రసాద్ (45) శుక్రవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆరేళ్ల క్రితం భార్య పుష్పలత క్యాన్సర్తో మృతి చెందగా, ఇద్దరు కుమారులు ఉద్యోగరీత్యా HYDలో ఉంటున్నారు. దీంతో ఇంటివద్ద ఒంటరిగా ఉంటున్న మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని మృతిచెందాడు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...