Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా నిమషంలోపే మాయం

Follow Udayam on Google
Harika Aug 25, 2026 5:04 PM మెదక్General
యూరియా  నిమషంలోపే మాయం - Udayam
చిన్న శంకరంపేట మండలంలోని ఎరువుల దుకాణాలు, సొసైటీలకు సుమారు 2 వేల యూరియా బస్తాలు చేరాయి. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో బుకింగ్‌ చేసుకున్నారు. 3 సొసైటీలు, ఓ డీసీఎంఎస్‌కు వచ్చిన బస్తాలు నిమిషంలోపే బుక్‌ అయ్యాయి. దీంతో బుకింగ్‌ చేసుకోలేకపోయిన రైతులు నిరాశకు గురయ్యారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మరింత యూరియా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...