Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శిగా గణేష్‌

Follow Udayam on Google
Harika Aug 25, 2026 5:35 PM యాదాద్రి భువనగిరిGeneral
జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శిగా గణేష్‌ - Udayam
మోత్కూర్‌ మండలం పాలడుగు గ్రామానికి చెందిన కొంపెల్లి గణేష్‌ను బీజేపీ సూర్యాపేట జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శిగా నియమించినట్లు మోర్చా అధ్యక్షుడు బొజ్జ పరశురాములు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఎస్సీ వర్గాల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు. గణేష్‌ నియామకంపై మోత్కూర్‌ మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...