Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ నిరుద్యోగం 6.7 శాతంగా నమోదు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 10, 2026 5:04 PM జాతీయంGeneral
పట్టణ నిరుద్యోగం 6.7 శాతంగా నమోదు - Udayam
2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.7 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో 6.8 శాతంగా ఉండగా, గ్రామీణ నిరుద్యోగం 4.8 శాతంగా స్థిరంగా ఉంది. 15 ఏళ్లు పైబడిన వారి మొత్తం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 55.5 శాతం నుంచి 54.6 శాతానికి తగ్గింది. పట్టణాల్లో మాత్రం 50.2 శాతంగా స్థిరంగా ఉంది.

Comments

G
Loading comments...