Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

828 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 28, 2026 10:44 AM అల్ ఇండియా ఉద్యోగాలు
828 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ - Udayam Digital
కేంద్ర విద్యాశాఖ విభాగాల్లో 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి మాస్టర్ డిగ్రీ, పీజీ/బీఈడీ అర్హతలతో పాటు సంబంధిత ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తులకు ఆగస్టు 14 చివరి తేదీ. కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. పూర్తి వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Comments

G
Loading comments...