Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరాష్ట్రపతికి మల్కాజిగిరి సీపీ స్వాగతం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 5:14 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉపరాష్ట్రపతికి మల్కాజిగిరి సీపీ స్వాగతం - Udayam
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్‌కు మల్కాజిగిరి సీపీ బీ.సుమతి, IPS ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో CRPF DG జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, ADG రవిదీప్ సింగ్ సాహి, సీనియర్ పోలీసు అధికారులు, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...