వార్తలకు తిరిగి వెళ్లండి

నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు దక్షిణ బజార్లో కొంతకాలంగా లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇళ్లలో వినియోగించే విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని వారు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

