Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పు రవాణాకు ప్రత్యేక స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 7:42 PM జాతీయంGeneral
ఉప్పు రవాణాకు ప్రత్యేక స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లు - Udayam
ఉప్పు రవాణాను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రత్యేక స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లను రూపొందించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో ఈ కంటైనర్లతో తొలి రైలు శివలఖా నుంచి బయలుదేరుతుందని చెప్పారు దేశవ్యాప్తంగా 150 గతి శక్తి కార్గో టెర్మినల్స్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కచ్-భుజ్ ప్రాంతంలోని భీమాసర్, దేవలియా, చందిసర్, శివలఖా టెర్మినల్స్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు

Comments

G
Loading comments...