Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GCC దేశాల ఆహార భద్రతలో భారత్‌ కీలకం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 7:44 PM అంతర్జాతీయంGeneral
GCC దేశాల ఆహార భద్రతలో భారత్‌ కీలకం - Udayam
GCC దేశాల ఆహార భద్రతకు భారత్‌ కీలకంగా ఉందని బహ్రెయిన్‌ రాయబారి అబ్దుల్‌రహ్మాన్‌ మొహమ్మద్‌ అహ్మద్‌ అల్‌ గౌద్‌ అన్నారు. భారత్‌ తమకు, మొత్తం GCCకి ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో భారత నిపుణులు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారని తెలిపారు. కొవిడ్‌ సమయంలో బహ్రెయిన్‌లోని 3.6 లక్షల మంది భారతీయులకు సమాన హక్కులు కల్పించేలా రాజు ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...