వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ తమకు అత్యంత కీలకమైన, అవసరమైన ప్రపంచ శక్తిగా మారుతోందని ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలీ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు ప్రభుత్వాలు స్పష్టమైన ప్రాధాన్యతలు నిర్దేశించుకున్నాయని తెలిపారు.
మూడేళ్లలో ఇరు దేశాల ప్రధానులు వివిధ వేదికల్లో దాదాపు 8 సార్లు భేటీ కావడం సంబంధాల వేగానికి నిదర్శనమన్నారు. ఇటలీ పరిశ్రమలకు భారత్‌ను మరింత చేరువ చేసేందుకు మూడు బిజినెస్ ఫోరమ్‌లు నిర్వహించామని చెప్పారు.
Comments
Loading comments...

