వార్తలకు తిరిగి వెళ్లండి

2029 లోపు 21 NDA పాలిత రాష్ట్రాల్లో UCC అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే మద్దతు తెలిపారు. UCCకు రాజ్యాంగంలోనే అవకాశం ఉందని అన్నారు.
ఒవైసీకి UCC పై అభ్యంతరం ఉంటే.. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆయన అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో షరియా చట్టం అమలు చేయాలనుకుంటున్నారా? అని నిలదీశారు.
Comments
Loading comments...

