Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలోకి వంగవీటి రాధా? విజయవాడలో బ్యానర్ల కలకలం

Follow Udayam on Google
Harika Oct 14, 2026 10:40 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
వంగవీటి రాధా జనసేనలో చేరుతున్నారంటూ విజయవాడలోని పటమటలో బ్యానర్లు వెలిశాయి. వంగవీటి రాధాకు శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన నాయకులు ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లు విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే, జనసేనలో చేరికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...