వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ప్రెస్మీట్ వాయిదా పడింది. తొలుత ఉదయం 11.30 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, మీడియా ప్రతినిధులు వచ్చిన తర్వాత ఎస్ఈసీ అధికారులు వాయిదా వేశారు.
మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

