Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి తీరుపై గవర్నర్‌కు మాధవరావు ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Oct 14, 2026 10:48 AM అమరావతిGeneral
కూటమి తీరుపై గవర్నర్‌కు మాధవరావు ఫిర్యాదు - Udayam

Photo Gallery

కూటమి తీరుపై గవర్నర్‌కు మాధవరావు ఫిర్యాదు - gallery image 1
కూటమి తీరుపై గవర్నర్‌కు మాధవరావు ఫిర్యాదు - gallery image 2
మండలి డిప్యూటీ చైర్మన్ మాధవరావు గవర్నర్‌ను కలిసి కూటమి సభ్యుల తీరుపై ఫిర్యాదు చేశారు. తనను చైర్‌లో కూర్చోబెట్టే సమయంలో సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారని, ప్రోటోకాల్‌ కల్పించకుండా అవమానిస్తున్నారని అన్నారు. డిప్యూటీ చైర్మన్‌కు కేబినెట్‌ హోదా ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...