Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గోదావరిఖనిలో సింగరేణి కార్మిక గర్జన సభ

Follow Udayam on Google
Harika Oct 14, 2026 11:03 AM పెద్దపల్లి General
గోదావరిఖనిలో నేడు సింగరేణి కార్మిక గర్జన సభ జరగనుంది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. సభ కోసం నిర్వాహకులు ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...