Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులకు నోటీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:29 PM జాతీయంGeneral
ఉపాధ్యాయులకు నోటీసులు - Udayam
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్ జిల్లాలో విద్యార్థులు ప్రాథమిక అభ్యసన స్థాయిలో వెనుకబడటంతో 180 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ అయ్యాయి. ఏడవ తరగతి విద్యార్థులు సాధారణ అక్షరాలు, గణిత సమస్యలు చేయలేకపోవడంతో ఎమ్మెల్యే తనిఖీల తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...