వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం మండలం బండారులంకలో ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు చేపట్టిన పనులను గ్రామాల వారీగా పరిశీలించారు.
ప్రజల పర్యవేక్షణ ఉండే ప్రాంతాల్లో ఉపాధి పనులు మరింత పారదర్శకంగా ఉంటాయని డ్వామా పీడీ జీఎస్ రామ్‌గోపాల్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ.4,700 జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

