వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకిలో ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగింది. గ్రామపంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి సంబంధించిన చెల్లింపులపై అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోలర్ సంతోష్ కుమార్, సోషల్ ఆడిటర్ గణేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

