Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప ఎన్నికకు మార్గం సుగమం

Follow Udayam on Google
K.Anjaiah Vikarabad Sep 24, 2026 7:38 PM వికారాబాద్తెలంగాణ
ఉప ఎన్నికకు మార్గం సుగమం - Udayam
సుప్రీంకోర్టు తీర్పుతో దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో నిజాలు మరింత స్పష్టమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. BRS గుర్తుపై గెలిచి, అనంతరం కాంగ్రెస్ లోకి వెళ్లి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ పై హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తోందని తెలిపారు. ఈ తీర్పుతో ఉప ఎన్నికలకు మార్గం సుగమమవుతోందన్నారు.

Comments

G
Loading comments...