వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం డీఈవో అయుబ్ హుస్సేన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని హెచ్ఎం సుంకన్న ను సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ రవి నాయక్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

