వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలచెరువు మండలం కదిరినాథుని కోట క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కృష్ణజింక మృతి చెందింది.
ముంబై-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న జింకను వాహనం ఢీకొట్టింది. కుక్కలు పీక్కుతింటుండగా గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు జింకను స్వాధీనం చేసుకుని అడవిలో ఖననం చేశారు.
Comments
Loading comments...

