Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 08, 2026 5:52 PM నెల్లూరుGeneral
నవాబుపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
నెల్లూరు నవాబుపేట సెంటర్‌ చుండూరువారి వీధిలో మూసివేసిన దుకాణం ముందు 50–55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మాసిన తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి బిచ్చగాడిలా కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వార్డు సచివాలయ వీఆర్‌ఓ ఫిర్యాదుతో నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...