వార్తలకు తిరిగి వెళ్లండి
యూనియన్ బ్యాంక్‌లో 395 ఉద్యోగాలు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 395 ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, ఎంటెక్‌తో పాటు బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు 22–50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. దరఖాస్తులకు ఆగస్టు 10 చివరి తేదీ.
Comments
Loading comments...