Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నల్గొండకు 15 కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 12:42 PM నల్గొండGeneral
ఉమ్మడి నల్గొండకు 15 కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 15 మంది నేతన్నలు ఎంపికయ్యారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఏడుగురు, నల్గొండ జిల్లా నుంచి ఎనిమిది మంది ఉన్నారు. నేడు హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగే కార్యక్రమంలో విజేతలకు నగదు, మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...