వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులోని రైల్వేస్టేషన్ ఏళ్లుగా మూతబడి నిరుపయోగంగా మారింది. ఇటీవల స్టేషన్‌లోని నేమ్‌బోర్డులు, ప్రయాణికులు వేచి ఉండే కొన్ని షెడ్లను తొలగించారు.
కీలక నియోజకవర్గ కేంద్రంలో స్టేషన్ ఉన్నప్పటికీ, స్థానికులు పునరుద్ధరణకు ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు స్టేషన్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

