Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు: లక్షల ప్రాజెక్టు బూడిద పాలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 11:11 AM ఏలూరుGeneral
ఉంగుటూరు: లక్షల ప్రాజెక్టు బూడిద పాలు - Udayam
ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద లక్షలాది రూపాయలతో నిర్మించిన మంచినీటి ప్రాజెక్టు రెండు నెలలుగా మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. దీంతో నాలుగు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. స్థానికులు అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి ప్రాజెక్టును వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని నాలుగు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...