వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెల మేకల పెంపకదారుల సంఘం (జిఎంపిఎస్) రాష్ట్ర మహాసభల్లో జిల్లా జిఎంపిఎస్ కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడు కొండబోయిన వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
22 నుంచి 24 వరకు జరిగిన మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు అని వారు తెలిపారు. పెంపకదారుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తిరుపతిరావు తెలిపారు.
Comments
Loading comments...

