వార్తలకు తిరిగి వెళ్లండి

బుధవారం ఉదయం 8 గంటలకు ఆల్మట్టి జలాశయానికి 28,786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 22,658 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్, జూరాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 519.57 అడుగులు, నీటి నిల్వ 122.483 టీఎంసీలుగా ఉంది.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 519.60 అడుగులు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలుగా ఉంది.
Comments
Loading comments...

