వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. వీఆర్ఏ సంఘం నాయకులు అర్హత ఉన్నవారికి పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

