వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో రైలు సామర్థ్యం, రాకపోకలను మెరుగుపరిచేందుకు రూ.990 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో చౌక్-కర్జత్ మధ్య 10.86 కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్‌కు రూ.497 కోట్లు కేటాయించింది.
దీంతో రోజుకు అదనంగా ఐదు ప్యాసింజర్ రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది.మరోవైపు ముకుట్‌బన్-గడ్చందూర్ మధ్య 38.21 కి.మీ. కొత్త రైల్వే లైన్‌కు రూ.493 కోట్లు మంజూరు చేసింది.
Comments
Loading comments...

