వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో ఈ ఏడాది రుతుపవనాలు 17 ఏళ్లలోనే అత్యంత బలహీనంగా మారే అవకాశం ఉంది. జూన్-సెప్టెంబర్ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
ఇదే లోటు కొనసాగితే 2009 తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన ఏడాదిగా 2026 నిలవనుంది.వర్షాల లోటుతో పంట దిగుబడులు, ఆహార ధరలపై ప్రభావం పడే అవకాశముంది.
Comments
Loading comments...

