వార్తలకు తిరిగి వెళ్లండి

2006 నాటి నిఠారీ హత్యల కేసులో 2025లో సుప్రీంకోర్టు నుంచి విముక్తి పొందిన సురేంద్ర కోలి హరిద్వార్‌లో మృతి చెందాడు. భూపతవాలా ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
కొన్ని నెలలుగా హరిద్వార్‌లో ఉంటున్న కోలి.. లాల్ మాతా ఆలయం ఎదురుగా టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి స్వస్థలం అల్మోరాలోని భికియాసేన్.
Comments
Loading comments...

