Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగంపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 1:30 PM పశ్చిమగోదావరి General
ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగంపై అవగాహన - Udayam
తాడేపల్లిగూడెం 18వ వార్డులోని మాగంటి అన్నపూర్ణ ఓరియంటల్‌ బాలికోన్నత పాఠశాలలో ఈ-వేస్ట్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. ఏసుబాబు పాల్గొని ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగం చేయవచ్చని తెలిపారు. పాత వస్తువులను ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌) కేంద్రాలకు అందజేయాలని సూచించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌, ఎంఈ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...