వార్తలకు తిరిగి వెళ్లండి

మురుసు తుఫాన్ ప్రభావంతో ఉంగుటూరు మండలంలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో వరి చేలు నీట మునిగి పొలాలు జలమయమయ్యాయి.
వరుసగా వచ్చిన రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా తిరిగివచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

