వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ముగిసేసరికి టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి రాంబార్కి రేణుకా దేవి స్వప్న 1,445 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇప్పటికే 1, 4 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
Comments
Loading comments...

