Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:54 AM కడపGeneral
జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయం - Udayam
జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి తమ్మినేని లక్ష్మీదేవి 709 ఓట్లు, 3వ వార్డులో ఊసవాళ్ల రాజ్యలక్ష్మి 573 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొత్త వార్డులో కస్తూరి సునీత 598 ఓట్లు, 12వ వార్డులో దుత్తలూరు సరోజ 653 ఓట్లు సాధించారు. ఇక 7వ వార్డులో బీజేపీ అభ్యర్థి మేధార వెంకటేష్ 728 ఓట్లతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...