వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండల పరిషత్ ఏర్పాటైన తర్వాత ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన ఐదుగురిలో నలుగురి పేర్లలో ‘లక్ష్మీ’ ఉండటం విశేషంగా మారింది. టీడీపీకి చెందిన బొమ్మిడి జయలక్ష్మి, కాంగ్రెస్‌కు చెందిన కామవరపు సుబ్బలక్ష్మి, కోరుపల్లి జయలక్ష్మి, వైసీపీకి చెందిన గంటా శ్రీలక్ష్మి ఎంపీపీగా పనిచేశారు.
నలుగురి పేర్లలో ‘లక్ష్మీ’ ఉండటంతో స్థానికులు మండల పరిషత్తును ‘లక్ష్మీ నిలయం’గా అభివర్ణిస్తున్నారు.
Comments
Loading comments...

