Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండెకోడ్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:28 PM నారాయణపేటGeneral
ఉండెకోడ్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ - Udayam
నర్వ మండలం ఉండెకోడ్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌, గ్రామ అధ్యక్షుడు కొండప్ప చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య గౌడ్‌కు రూ.60 వేలు, సునీల్‌కు రూ.52 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

Comments

G
Loading comments...