Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి గుంటూరులో పింఛన్ల దరఖాస్తులు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 11:49 AM గుంటూరువినోదం
ఉమ్మడి గుంటూరులో పింఛన్ల దరఖాస్తులు  - Udayam
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 1.59 లక్షల అర్జీలు అందాయి. ఇందులో పల్నాడు జిల్లా నుంచి అత్య ధికంగా 62,112 రాగా, గుంటూరు నుంచి 56,867, బాపట్ల నుంచి 40,899 దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ట్రస్థాయిలో పల్నాడు మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే విచారణ మొదలుపెట్టిన అధికారులు, సుమారు 20 వేల దరఖాస్తులను ఆమోదించారు.

Comments

G
Loading comments...