వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అచ్చంపేట మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని ఉమామహేశ్వరస్వామిని బీజేపీ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామివారి కృపాకటాక్షాలతో ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, దేశాన్ని మరింత ముందుకు నడిపించే శక్తిని ప్రసాదించాలని వారు కోరుకున్నారు.
Comments
Loading comments...

