Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 4:15 PM జాతీయంGeneral
రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి - Udayam
రష్యాలోని టాటర్‌స్తాన్‌లో ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో 13 మంది మృతి చెందగా, మరో 75 మంది గాయపడ్డారు. నిజ్నెకామ్‌స్క్‌లోని తానెకో చమురు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా దాడుల్లోనూ పలువురు మృతి చెందారు. ఖార్కివ్ ప్రాంతంలో ఆర్టిలరీ దాడిలో ఐదుగురు, బెల్గొరోడ్‌లో ఉక్రెయిన్ దాడిలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...