Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదాన్ని మానవత్వంపై నేరంగా గుర్తించాలి

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 11:34 AM జాతీయంGeneral
ఉగ్రవాదాన్ని మానవత్వంపై నేరంగా గుర్తించాలి - Udayam
ఉగ్రవాద చర్యలు తగిన ప్రమాణాలను చేరితే వాటిని మానవత్వంపై నేరాలుగా గుర్తించాలని భారత్‌ ఐక్యరాజ్యసమితిని కోరింది. నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, విచారించడం దేశాల ప్రాథమిక బాధ్యతని స్పష్టం చేసింది. యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ఆరో కమిటీ సమావేశంలో భారత ప్రతినిధి ఆర్‌. మైథిలి ఈ ప్రకటన చేశారు.

Comments

G
Loading comments...