వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లా అభివృద్ధిలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత తన వంతుగా కృషి చేశారని, ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఉద్యోగుల ఉత్తమ సేవలే ఎప్పటికీ గుర్తుండిపోతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
నుషిత ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారిగా కూడా తన సేవలందించారని కొనియాడారు. శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలన్నారు.
Comments
Loading comments...

