Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
K. Anuradha Sep 27, 2026 3:37 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి - Udayam
బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించు కోవడానికి, బ్యాంకు ఉద్యోగులు చేపడుతున్న 3 రోజుల సమ్మెకు ఆదివారం సీఐటీయూ వివిధ ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ​ఈ సందర్భంగా కొత్తూరు మండల కేంద్రంలోని వివిధ బ్యాంకుల ఉద్యోగులకు సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మద్దతు కరపత్రాలను అందజేశారు.

Comments

G
Loading comments...