వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదన్న నిరాశతో బీటెక్ పూర్తి చేసిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉద్యోగ వేటలో ఎదురైన వైఫల్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...

