వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో SIR ప్రక్రియలో భాగంగా నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. అందులో పేరు ఉండాలంటే అక్టోబర్ 7న ఫామ్-6 ద్వారా కొత్త ఓటుకు నమోదు చేసుకోవాలి.
2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు, ముసాయిదా జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Loading comments...

