Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాడార్లకు చిక్కదన్న Fatah-4 మిస్సైల్‌ను పరీక్షించిన పాక్

Follow Udayam on Google
Harika Oct 07, 2026 10:03 AM అంతర్జాతీయంGeneral
రాడార్లకు చిక్కదన్న Fatah-4 మిస్సైల్‌ను పరీక్షించిన పాక్ - Udayam
స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన Fatah-4 క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. 750 కి.మీ. రేంజ్, 330 కిలోల పేలోడ్ సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 50 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదని తెలిపింది. లక్ష్యానికి 5 మీటర్ల పరిధిలో కచ్చితంగా దాడి చేయగలదని పేర్కొంది.

Comments

G
Loading comments...