వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో యాదగిరిపల్లి నుంచి మైలార్‌గూడెం వెళ్లే దారిలోని రాచకొండ చిన్నరాజు ఇంట్లో 9 అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వడంతో వారు కొండచిలువను పట్టుకున్నారు. పామును సురక్షితంగా పట్టుకోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

